సినిమా
NTR-NEEL-RFC: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో "డ్రాగన్" ఎంట్రీ..
NTR-NEEL: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్‌టిర్ తాజాగా డ్రాగన్ మూవీ సెట్స్‌లో ఎంటరైనట్టు తెలుస్తోంది. ఇటీవల, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భుజానికి గాయమై సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఇన్నిరోజులు రెస్ట్ తీసుకున్న తారక్..తిరిగి సెట్స్ లో జాయిన్ అయ్యాడట. ఇప్పటికే, షూటింగ్ ఆలస్యం కావడంతో ఇక, ఆలస్యం చేయకూడనే డ్రాగన్ కి మళ్ళీ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
