సినిమా
NTR-AlluArujun : విజయ్ దారిలో ఎన్టీయార్, బన్నీ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా..?
హీరోలు పార్టీలు పెట్టడం, పొలిటికల్‌గా హిట్ కొట్టడం, సీఎం పీఠమెక్కడం మన దేశంలో కొత్తేం కాదు. మొన్నా మధ్య తమిళనాట దళపతి విజయ్ ఘన విజయం సాధించి.. సీఎం పగ్గాలు చేపట్టారు. తాజాగా బన్నీ, ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని టాక్.
