సినిమా

Nidhhi Agerwal: నిధి కొత్త మూవీ ప్రారంభం..ఈసారి హీరో లేడు

Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీకి సినిమా ఛాన్సులు రావని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఓ ఆసక్తికరమైన మైథాలజీ థ్రిల్లర్‌ మూవీలో తానే మేయిన్ లీడ్ రోల్ చేసే అవకాశం దక్కించుకుంది. కాగా, ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి.అశోక్‌, పి.రేణుక కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. హుర్మత్‌ సర్నా క్లాప్‌ కొట్టారు. అనంతరం, విడుదల చేసిన నిధి అగర్వాల్‌ అనౌన్స్‌మెంట్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.