National

NEET paper leak: నీట్ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. బయటపడిన దోషులు!..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. పరీక్షకు మూడు రోజుల ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, వాటిని వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్‌లైన్ కోచింగ్ క్లాసుల ద్వారా విద్యార్థులకు చేరవేశారని పేర్కొంది.