సినిమా
NBK 111: గోపీచంద్ మలినేనికి బాలయ్య ఫోన్!
NBK 111: గోపీచంద్ మలినేనికి స్వయంగా బాలయ్య ఫోన్ చేసి వచ్చే నెల నుంచి షెడ్యూల్లో జాయిన్ అవుతానని చెప్పాడట. అందుకు, తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేయమని, సెప్టెంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేద్దామని చెప్పాడట. వీలైనంత త్వరగా బాలయ్య పాల్గొనే సీన్స్ అలాగే, డబ్బింగ్ ని పూర్తి చేస్తానని చెప్పాడట.
