సినిమా
Nayanathara: యష్ ఒక్క కాల్ చేసి రమ్మన్నాడు..వచ్చేశా
Nayanathara: కన్నడ రాకింగ్ స్టార్ యష్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ హెవీ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా టాకిక్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార, కియారా అద్వానీ, తారాసుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఆగస్టులో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.
