National

కులగణనపై కేంద్రం కొత్త ఫార్మాట్‌.. తెలంగాణ మోడల్‌తోనే ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యం!

తెలంగాణ ఇప్పటికే కుల, సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించిన రాష్ట్రంగా ఉండటంతో.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ రాష్ట్ర విధానం మరోసారి చర్చకు వస్తోంది. కాంగ్రెస్‌ అయితే తెలంగాణ మోడల్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంగా చెబుతోంది.