సినిమా

పంచెకట్టులో నందమూరి హీరో.. ఫస్ట్ లుక్ వదిలిన అనిల్ రావిపూడి!

నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5) నుంచి శనివారం ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.