సినిమా
Namrata Shirodkar: మహేష్‌ని కమర్షియల్‌గా నిలబెట్టింది ఆమేనా?
Namrata Shirodkar: మన సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గానూ ఉంటూ కోట్లలో సంపాదిస్తున్నారు. కూల్ డ్రింక్ యాడ్స్, ప్యారష్యూట్ ఆయిల్, డిజర్జెంట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, క్లాత్ ఎంపోరియం, సిమెంట్ కంపెనీ యాడ్స్..ఇలా ఒకటేమిటి ఎన్నో బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ మన సినీ తారలు వందల కోట్లను సంపాదిస్తున్నారు. అయితే, ఇందులో సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) కొన్ని స్పెషల్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దీని వెనక ఆయన భార్య నమ్రత(Namratha) ప్రోద్బలం ఎక్కువగా ఉంది.
