సినిమా
Naga Chaithanya: డిసెంబర్ 4న వృష కర్మ రిలీజ్..సేఫ్ గేమ్ కాదేమో!
Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా వృష కర్మ. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ కూడా ఏవీ రాలేదు. తెలిసిందల్లా ఇందులో హీరోయిన్ మీనాక్షీ చౌదరీ..మిస్టిక్ థ్రిల్లర్ కథ అన్నది మాత్రమే. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది.
