సినిమా
Mrunal Thakur: రణవీర్ సింగ్ వల్లే హీరోయిన్ అయ్యా
Mrunal Thakur: Mrunal Thakur: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. రణవీర్ సింగ్ తో కలిసి మృణాల్ ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసింది. అది, బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత చాలామంది మేకర్స్ మృణాల్ గురించి ఆరా తీశారు. ఇందులో, భాగంగానే రణవీర్ సింగ్ ని కూడా అడిగారు. ఆయన పాజిటివ్‌గా చెప్పడంతో హీరోయిన్గా మారింది మృణాల్.
