సినిమా
Mokshagna-Tollywood: కన్ఫర్మ్ మోక్షజ్ఞ డెబ్యూకి జానర్ ఫిక్స్..
Mokshagna: గత నాలుగైదేళ్ళ నుంచి నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంటరవబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ మోక్షజ్ఞ ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక, ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం, ఈ సినిమాకి సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం.
