సినిమా

Mohan babu: ‘ది ప్యారడైజ్’తోనైనా మోహన్ బాబు ఫామ్ లోకి వస్తాడా?

Mohan babu: మోహన్ బాబు ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఒకరకంగా హీరోను ఢీకొనే పాత్ర అని ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే అర్థమైంది. గత కొంతకాలంగా సరైన క్యారెక్టర్ పడక పెద్దగా కనిపించని మోహన్ బాబు ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడట. నానికి ధీటైన పాత్ర ‘ది ప్యారడైజ్’ మూవీలో పోషించినట్టుగా తెలుస్తోంది.