National
Modi: యువశక్తిని చూసి గర్వపడుతున్నా.. 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువశక్తి నైపుణ్యాలపై పసందైన ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్ష పరిశోధనల నుంచి అంతర్జాతీయ శాస్త్ర పోటీల వరకు భారతీయ యువత సాధిస్తున్న విజయాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' ద్వారా ప్రధాని మాట్లాడారు.
