సినిమా
M.M.Keeravani: మ్యూజిక్ వర్క్‌లో వారణాసి..కీరవాణి అస్సలు రెస్ట్ తీసుకోవడం లేదా!
M.M.Keeravani: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా విషయంలో ఎంత ఖచ్చితంగా, పట్టుదలగా ఉంటారో చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనతో వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్ కి, నటీనటులకి మాత్రం గ్యారెంటీగా తెలుస్తుంది. కథ విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా తండ్రి విజయేంద్ర ప్రసాద్‌నే "నాన్నగారు నాకు ఈ సీన్ ఇలానే కావాలి" అని నిర్మొహమాటంగా చెప్పేరకం.
