తెలంగాణ
మహంకాళి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం.. భక్తిశ్రద్ధలతో లష్కర్ బోనాలు
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తజనం ఆలయానికి పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, 'జై మహంకాళి' నినాదాలతో సికింద్రాబాద్ వీధులన్నీ హోరె
