National

మెటాతో కేంద్రం ఢీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

భారత ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? దీనికి ప్రధాన కారణం భారత్‌ మెటాకు అత్యంత కీలకమైన మార్కెట్‌ కావడమే. కోట్లాది భారతీయులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఏ కంటెంట్‌ ఉండాలి? ఏది తొలగించాలి? యూజర్ల భద్రత ఎలా ఉండాలి?