సినిమా
హీరోయిన్స్‌కి మెగాస్టార్, సూపర్ స్టార్ అంటే ఎంత క్రేజో!
నేటితరం హీరోయిన్స్‌కి సీనియర్ హీరోలతో నటించే అవకాశం దక్కితే ఏదో అవార్డ్ వరించినట్టుగా పొంగిపోతుంటారు. ముఖ్యంగా, మన టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో ఛాన్స్ వస్తే జీవితంలో ఏదో సాధించినట్టే అని ఫీలవుతుంటారు. 70 ఏళ్ళు దాటిన ఈ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే కొంతదికి అసలు రాదు. కాబట్టి, స్పెషల్ సాంగ్ ఛాన్స్ వస్తే మత్రం అదే ఓ అవార్డ్. పూర్ణ ఇప్పుడు అదే ఆనందంలో ఉంది.
