సినిమా
Megastar: చిరుతో బుచ్చిబాబు..ఈ కాంబో ఫిక్సైందా?
Megastar: బుచ్చిబాబు సానా.. మెగాస్టార్ కోసం కథ తయారు చేస్తున్నట్టుగా ఇప్పుడు, ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఉప్పెన సినిమాతో దర్శకుడయ్యాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడుగా ఆల్రెడీ మంచి పేరుంది. మొదటి సినిమాతో మెగా హీరో ఎంట్రీతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు. దీంతో, రామ్ చరణ్‌తో పెద్ది చేసే ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట.
