సినిమా
Megastar Chiranjeevi-New Business: మెగాస్టార్ కూడా ఆ బిజినెస్‌లోకి దిగారా!
Megastar Chiranjeevi: మన టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలలోనూ ఎంటరవుతున్నారు. మల్టీప్లెక్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్ సహా మరెన్నో బడా వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే, మన టాలీవుడ్లో మల్టీప్లెక్స్ బిజినెస్‌లో వచ్చిన మహేష్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మంచి లాభాలను చూస్తున్నారు. ఇప్పుడు, ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరడం విశేషం.
