సినిమా
Megastar 2 movies: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?
Megastar: Megastar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలను కొన్ని రోజుల గ్యాప్‌లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న విశ్వంభర మూవీని యూవీ వారు డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇది, అఫీషియల్ కన్‌ఫర్మ్.
