సినిమా

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

‘#Mega158’: చిరంజీవికి ఇంతకముందు వాల్తేరు వీరయ లాంటి సాలీడ్ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ రూపొందిస్తున్న సినిమా మెగా 158. ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల మెగాస్టార్ రివీల్ చేశాడు. కదిరి తో మొదలవుతుంది. కదిరి లేదా కదిరి నరసింహా రెడ్డి..ఈ రెండిట్లో ఒకటి ఫిక్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక, తాజాగా మెగా 158 షూటింగ్ లో 40 రోజుల టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.