సినిమా
Mega 158: పుసుక్కున టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్!
Mega 158: మెగాస్టార్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ప్రియమణి హీరోయిన్గా అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్నాడు. అయితే, తాజాగా చిరంజీవి మెగా 158 టైటిల్ని లీక్ చేశాడు. 'కదిరి' అని మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.
