సినిమా
Mega 158: ఆగస్టు 22న నేరుగా థియేటర్స్‌కే వచ్చేస్తున్న మెగాస్టార్!
Mega 158: మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మెగా 158 (కరిది-అనుకుంటున్న టైటిల్) సినిమా నుంచి ఆగస్టు 22న, టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి అంతా రెడీ అయింది. ఆల్రెడీ చిరు, టీజర్ అండ్ టైటిల్ గురించి లీక్ చేసిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగా 158 టైటిల్ టీజర్‌ను ఏపీ, తెలంగాణాలలో నేరుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారట.
