సినిమా
Meenakshi : చిరు పాత్రలో చిన్న రోల్!
Meenakshi Chaudhary: మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రియమణి హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తోంది. కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తోంది. ఇప్పటికే, శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే, తాజా సమాచారం మేరకు చిరు నటిస్తున్న ఈ మెగా 158లో మీనాక్షికి ఓ గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చిందట. కథలో, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.
