సినిమా

Meenakshi Chaudhary: ముసలి హీరోతో రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి..ఈ హాట్ భామ ఏ సినిమా చేసినా..సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంటోంది. అయితే, ఈ సారి మాత్రం కాస్త నెగిటివ్‌గా కామెంట్స్ వస్తున్నాయి. దీనికి, కారణం ఎవరూ ఊహించని వయసు మళ్ళిన హీరోతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇంతకీ, ఆ ముసలి హీరో ఎవరూ..ఏ భాషలో మీనాక్షి ఇలాంటి సాహసం చేయడానికి ఒప్పుకుంది..పూర్తి కథనంలో చూద్దాం.