సినిమా
Meenakshi Chaudhary: "నా జీవితం నా ఇష్టం"..మీనాక్షి బోల్డ్ స్టేట్మెంట్!
Meenakshi Chaudhary: హీరోయిన్ అవ్వాలంటే ఒక అమ్మాయి ఎన్ని కష్టాలను అనుభవించాలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో చూపించారు. ఇది వందకి వంద శాతం నిజమని ఆ తర్వాత చాలామంది సినీ తారలు ఒప్పుకున్నారు. ఇక్కడ, హీరోయిన్గా స్టార్ స్టేటస్ దక్కాలంటే కాంప్రమైజ్ కాక తప్పదని అంటుంటారు. తాజాగా, హాట్ బ్యూటీ మీనాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు, ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.
