క్రీడలు
Manu Bhaker: మాటే మన గుర్తింపు.. యువత ప్రవర్తనపై మను బాకర్ ఆందోళన
ప్రస్తుత సమాజంలో అనుచిత పదజాలం మాట్లాడటాన్ని ఒక 'ట్రెండ్' లేదా 'కూల్'గా భావించే ధోరణి పెరిగిపోతుండటంపై భారత ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైన వేళ ఆమె సోషల్ మీడి
