క్రైమ్

దుండిగల్ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. గదిలో తుపాకీ లభ్యం

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. మల్లంపేట శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అతడి రూమ్ ని చెక్ చేశారు. ఓ బ్యాగులో నాటు తుపాకీ కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు.