క్రైమ్

బంజారాహిల్స్‌లో భారీ దోపిడీ.. కిలో బంగారు ఆభరణాలు అపహరణ

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ దోపిడీ కలకలం సృష్టించింది. ఒక ప్రముఖ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలోకి చొరబడిన దుండగులు లాకర్‌లో భద్రపరిచిన సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.