సినిమా
Mahesh Babu: "వారణాసి" నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా!
Mahesh Babu: మహేష్..తన పుట్టినరోజుకి అందరూ చూపించిన ప్రేమకు మహేష్ ముగ్ధుడు అయ్యాడు. మీరందరూ గర్వించదగేలా పని చేస్తానని ప్రామిస్ చేసాడు కూడా. అలాగే, నేను ఇప్పుడు చేస్తున్న ఎపిక్ వరల్డ్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనది. ఖచ్చితంగా ఈ చిత్రం ఒక ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు అందించడానికి ఆగలేకపోతున్నాను.. అని రాసుకొచ్చాడు. ఇప్పుడీ ప్రెస్ నోట్ అంతటా వైరల్ అవుతోంది.
