సినిమా
వారణాసి తర్వాత సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్!
Mahesh Babu: మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో ఇంతకముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి సేఫ్ ప్రాజెక్ట్ చేస్తాడు. 150 కోట్లకి మించి ఖర్చు చేయడు. మరి, మహేష్ ఇందుకు ఒప్పుకుంటాడా అనేది చూడాలి.
