తెలంగాణ
జీతం ప్రభుత్వానిది, ఆస్తులు కోట్లలో! సర్కారీ వ్యవస్థల్లో లక్కీ భాస్కర్లు
ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ సామ్రాజ్యం. లగ్జరీ కార్లు.. లెక్కలేనన్ని ప్లాట్లు.. కళ్లు చెదిరేలా ఫ్లాట్లు.. ఒంటినిండా బంగారం.. కోట్లలో బ్యాంకు బ్యాలెన్స్. ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఇదే గుర్తురావాలా..? ఏమో ఈ మధ్య ఏసీబీ పట్టుకుంటున్న అధికారుల ఆస్తుల చిట్టా చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
