వైరల్ న్యూస్

lottery: చెత్తలో పారేసిన టికెట్‌కే రూ.10.9 కోట్ల జాక్‌పాట్..! చివరికి ఏమైందంటే?

చేతికి అందివచ్చిన మహా అదృష్టం చిన్న పొరపాటు వల్ల చెత్తబుట్ట పాలైనా.. చివరికి దేవుడి దయ వల్ల మళ్లీ ఆ ఇంట్లోనే వాలింది. కోట్ల రూపాయల విలువైన లాటరీ టికెట్‌ను చెత్తలో పారేసి, ఆ తర్వాత.. శ్రమించి దాన్ని వెతికి పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీలోని బిటోంటో నగరంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.