National

Kurkure Packet: తీవ్ర విషాదం.. ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుర్‌కురే.. పేరెంట్స్ బీ‌కేర్‌ఫుల్

పసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారో ఇలాంటి అంశాలన్నీ కనిపెట్టుకుని ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. కుర్ కురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది.