తెలంగాణ
TG: హైకమాండ్‌కు ఈఎంఐ కట్టకపోతే రేవంత్ పదవి పోతుంది: కేటీఆర్
TG: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు నెల నెలా రాజకీయ ఈఎంఐలు కట్టకపోతే తన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతోనే రేవంత్ రెడ్డి విదేశీ బొగ్గు కొనుగోళ్ల పేరుతో పెద్ద కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సంపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శల
