సినిమా

Krish Jagarlamudi: కొత్త వాళ్ళతో ప్రయోగం..హిట్ దక్కేనా?

Krish Jagarlamudi: క్రిష్ జాగర్లమూడి..ఈ పేరుకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. సృజనాత్కమైన కథలను వెండితెరమీద ఆవిష్కరించడంలో దర్శకుడు క్రిష్ స్టైలే వేరు అని ప్రముఖులందరూ ప్రశంసించారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి..ఇలా ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.