సినిమా

Korean Kanakaraju: బాక్సాఫీస్ వద్ద తగ్గని జోరు, 3 రోజుల్లోనే లాభాల్లోకి

Korean Kanakaraju:Korean Kanakaraju:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షకులను థియేటర్స్‌లో బాగా అలరిస్తోంది. మన ప్రేక్షకుల్లో కామెడీ, హర్రర్ జానర్ చిత్రాలకి బాగా అభిమానులున్నారు. ఆ ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది కొరియన్ కనకరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది.