సినిమా
Kollywood: వివాహబంధంలోకి "ఇరుముడి" హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై!
Kollywood: వివాహబంధంలోకి ఇరుముడి హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా? ప్రస్తుతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా, క్రేజీ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పెళ్ళి చేసుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలోనే సమంత..రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, నయనతారల మాదిరిగా పెళ్ళి చేసుకొని హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఆ లిస్ట్‌లో ఇరుముడి మూవీతో టాలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియ భవానీ శంకర్ కూడా చేరారు.
