సినిమా

Kollywood: కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం..పెళ్ళి పత్రికల పంపిణీ ప్రారంభం

Kollywood: గత కొన్ని నెలల నుంచి సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)సీఈఓ అయిన కావ్యా మారన్, కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మ్యూజిక్ సెన్షేషన్‌గా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట వివాహం చేసుకోబోతున్నారని కూడా ఈ మధ్యకాలంలో పొలోమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.