వైరల్ న్యూస్

Kolkata Train Fire: బాబోయ్.. ట్రైన్‌పై చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Kolkata Train Fire: కోల్ కతాలోని దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రైన్ పైన మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.