సినిమా
King 100-Devi Sri Prasad: నాగార్జున 100వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ కి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ పరిచయమవుతున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్..నాగార్జున కోసం ఒక అద్భుతమైన మాస్ అండ్ యాక్షన్ సినిమాను రూపొందించే అవకాశం అందుకోవడం టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది.
