సినిమా
King 100 - Aishwarya Rajesh: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్ఫర్మ్!
King 100: ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఐశ్వర్య. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాగార్జున బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఈ సినిమా హిట్ ఖాయమనే భావన అందరిలో కలిగింది. ఈ గ్లింప్స్ ని ఐశ్వర్య కూడా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.
