సినిమా
Kiara Advani - Ki An Kaa: కి అండ్ కా సీక్వెల్‌లో కియారా?
Kiara Advani: కియారా అద్వానీ..అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ప్రదర్శింపబడుతోంది. యష్ సరసన ఆమె వైల్డ్ పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. అదే 'కి అండ్ కా'.
