సినిమా
Khadgam: ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ ఖడ్గం రీ రిలీజ్
Khadgam: ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఖడ్గం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, రవితేజ, బ్రహ్మాజీ, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఇంతవరకూ ప్రతీసారి స్మాల్ స్క్రీన్ మీద వచ్చే ఖడ్గం, ఈసారి థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందని దర్శకుడు కృష్ణ వంశీ తెలిపాడు.
