National
ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ లంచం ఆరోపణల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతోందని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఈడీ వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని, ఇలాంటి చర్యలు తన వ్యక్తిగత జీవితాన్ని గానీ, ప్రజల్లో తనకున్న ప్రతిష్టను గానీ ఏమాత్రమూ దెబ్బతీయలేవని అన్నారు.
