సినిమా
Keerthy Suresh: కీర్తికి హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతోనే
The Paradaise: ఒక నెటిజన్..కీర్తికి హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతోనే నాని నటిస్తున్న కన్నడ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది అని మాట్లాడింది. దీనికి, కీర్తి సీరియస్ అవలేదు. పైగా చిన్న స్మైల్ ఇచ్చి..స్మాల్ కరెక్షన్..నాని నటిస్తుంది కన్నడ సినిమా కాదు..తెలుగు సినిమా అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో, అటు నెటిజన్ కి సమాధానమిచ్చింది..ఇటు తానూ ప్యారడైజ్ లో ఐటమ్ సాంగ్ చేసిన విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
