సినిమా
Keerthy Suresh-Nani: క్రేజీ న్యూస్..ప్యారడైజ్లో మహానటి!
Keerthy Suresh: ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్గా కయాదు లోహర్ నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రభావమే, ఇప్పుడు కీర్తి కూడా 'ది ప్యారడైజ్. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని వార్త వైరల్ అవుతోంది.
