సినిమా
Keerthy Suresh: ‘అక్క’ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్న మహానటి..
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న కీర్తి.. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఆ సిరీస్ పేరే ‘అక్క’.
