సినిమా
Keerthy Suresh: ధనుష్, దుల్కర్లతో కీర్తికి పోటీ అవసరమా?
Keerthy Suresh: ఇద్దరు స్టార్ హీరోలతో మహానటి కీర్తి సురేష్ ఈ నవంబర్ 20న పోటీ పడబోతోంది. ఆ సినిమా సత్యవాన్ సావిత్రి..ఆ హీరోలు కోలీవుడ్ స్టార్ ధనుష్..మాలీవుడ్ దుల్కర్ సల్మాన్. వీరి సినిమాలు ఓం, ఆకాశంలో ఒక తార చిత్రాలు. ఈ మూడు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. కానీ, ఇది కీర్తికి అవసరమా! అంటూ కొందరు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
